Published On 10 Feb, 2022
Armoor Constituency TRS Leaders Joined In BJP

ఈరోజు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు, మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి సమక్షంలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆర్మూర్ నియోజకవర్గ నేతలు శ్రీ కంచేటి గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్, శ్రీమతి కవితా భాస్కర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, శ్రీ భాస్కర్ తెలంగాణ స్టేట్ సీడ్స్ సబ్ కమిటీ మెంబర్ , శ్రీమతి కంచెటి లక్ష్మి కౌన్సిలర్, శ్రీ సడక్ మోహన్, మాజీ ఉప సర్పంచ్, శ్రీ బాశెట్టి దయాల్, మాజీ ఉపసర్పంచ్, శ్రీ కర్ణం క్రిష్ణ గౌడ్ మాజీ ఎంపిటిసి.

Telangana Latest News

Related Posts