M Yogi Adityanath గారు భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడలేదు!
గుండా రాజ్,మాఫియా రాజ్ ను నడిపేవాళ్లిప్పుడు తమను జైల్లో వేయండని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నారు!
ఈరోజు ఉత్తరప్రదేశ్ ఆడబిడ్డ చీకటి పడిన తర్వాత కూడా తన పనుల కోసం ఎక్కడికైనా వెళ్లే ధైర్యం ఉందని అంటోంది!