స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో తెలంగాణలో వర్చువల్ పద్ధతిన జరిగిన బయ్యర్స్ – సెల్లర్స్ మీట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశంలో స్పైస్ బోర్డు డైరెక్టర్లు BN, ఝా గారు, వెంకటేషన్ గారు, హార్టికల్చర్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ వెంకట్ రామ్ రెడ్డి గారు, నిజామాబాద్ మరియు వరంగల్ రీజినల్ కార్యాలయాల డిప్యూటీ డైరెక్టర్లు సుంద రేషన్ గారు, లింగప్ప గారు, అసిస్టెంట్ డైరెక్టర్ సప్నా తోమర్ గారు, వంద మందికి పైగా కొనుగోలు మరియు అమ్మకం దారులు పాల్గొన్నారు.
