Published On 12 Mar, 2021
Watch Women Forest Guard Dances With A Joy As Rain Shower

తను కాపాడుతున్న అడవి అగ్గిలో మండిపోతుంటే, మంటలను ఆర్పేందుకు రాత్రనకా పగలనకా కష్టపడుతుండగా, తన ప్రార్ధనలు విన్నట్టు వర్షం పడడంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరైన ఒడిశా సిమిలిపల్ టైగర్ రిజర్వ్ యువ మహిళా ఉద్యోగి.

Related Posts