Published On 12 Mar, 2021
A Reminder Letter To Telangana CS, Shri Somesh Kumar ji: Dharmapuri Arvind

జనవరి 6న తెలంగాణ చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేశ్ కుమార్ గారిని కలిసి, రాష్ట్రంలో మై హోమ్ మైనింగ్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్న విషయమై చర్చించి, లేఖ రాయగా, ఇప్పటివరకు ఈ విషయమై ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి చీఫ్ సెక్రటరీకి లేఖ వ్రాసాను.

Related Posts