భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పై మరియు నిజామాబాద్ నాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు మంత్రి కేటీఆర్ లపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
చట్టానికి ఎవరూ కూడా అతీతులు కారని, వీరిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.