Latest Updates-Telangana
జింకలు కూడా బెబ్బులులై గర్జిస్తయ్.. ప్రశాంత్ రెడ్డీ !

జింకలు కూడా బెబ్బులులై గర్జిస్తయ్.. ప్రశాంత్ రెడ్డీ !

ప్రశ్నించిండ్రని పగబడితే, అమాయకుల మీద దాడులు చేస్తే, అక్రమ కేసులు పెట్టి జైళ్లో పెడితే..గడ్డిపరకలు.. గడ్డపారలైతై జింకలు కూడా బెబ్బులులై గర్జిస్తయ్.. ప్రశాంత్ రెడ్డీ ! తెలంగాణ ప్రజల ఉసురు మీ బాపు బిడ్డలకు తగిలింది కనపడతలేదా ? బాల్కొండ ప్రజల శాపనార్దాలు నీకు వినపడతలేవా...

24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం..

24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం..

వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం.. నాలుగైదు గంటలు కూడా ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్న తీరును వ్యతిరేకిస్తూ వేల్పూరు మండలం అంక్సాపూర్ వద్ద బాల్కొండ బిజెపి నాయకుడు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా...

read more