Narendra Modi: నేడు మన పిల్లలు చదువుకోవడానికి ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలకు వెళ్తున్నారు, ముఖ్యంగా వైద్య విద్య కోసం దేశం నుండి వేలకోట్ల రూపాయలు దాటుతున్నాయి.
మన ప్రయివేటు రంగం భారీ మొత్తంలో ఈ రంగంలోకి రాలేదా ? ఇలాంటి పనులకు భూములివ్వడంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు మంచి విధానాలు రూపొందించలేవా?
అలా చేస్తే గరిష్ట సంఖ్యలో వైద్యులు మరియు పారామెడిక్స్ మనవద్దే తయారవుతారు.
అంతే కాదు, ఈ విధంగా ప్రపంచ డిమాండ్‌ను కూడా భారత్ తీర్చగలదు !