నేడు హైదరాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిజామాబాదు బాల్కొండ నియోజకవర్గ నాయకులు డా.ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మోర్తాడ్ గ్రామానికి చెందిన మాజీ జిల్లా యువజన సంఘాలసమితి ప్రధాన కార్యదర్శి కర్నె లక్ష్మి నర్సయ్య గారితో పాటు పలు యువజన సంఘాలకు చెందిన యువకులు పాల్దె సాగర్ యాదవ్, తక్కూరి లక్ష్మణ్, మంచాల సవీన్ యాదవ్, మానేటి రాజేష్ కుమార్, బోయిని వివేక్, బెజ్జారం హార్తిక్, కల్లూరి నితిన్, కొత్తపల్లి రాజేష్, గోనుగొప్పుల సాయి కుమార్, దమ్మాయి రంజిత్, పలువురు యువకులు BJP లో చేరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, మోర్తాడ్ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ గారు, సుంకేట్ ఎంపీటీసీ ఒడ్డెమ్ ప్రశాంత్ గారు, రాజకుమార్ యోగేశ్వర్ నర్సయ్య గారు, సంధ్యా రాజు(భీంగల్) తదితరులు పాల్గొన్నారు.