కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి 6-7 నెలలకు పైగా అయ్యింది.
అకస్మాత్తుగా గందరగోళం మరియు అబద్ధాల వ్యాప్తి చేయడం ద్వారా రాజకీయ మైదానాన్ని దున్నే ఆటను ఆడుతున్నరు.
రైతుల భూమి పోతుందనే బూచి చూపించి, రాజకీయ క్రీడలో వారు కోల్పోయిన రాజకీయ భూమిని వెతుక్కుంటున్నారు.