‘అన్నదాత’ భుజంపై నుండి బందూకులు పెడుతున్న స్వార్ధ రాజకీయ నాయకులు.
‘అన్నదాత’ను బుజాల మీద ఎత్తుకొని,బంగారు భవిష్యత్తు వైపు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.
“పదే పదే స్వామినాథన్ కమిటీ సిఫార్సులపై లేఖలు రాసిన పూర్వ వ్యవసాయ మంత్రులు U-టర్న్ ఎందుకు తీసుకున్నారు?