
కోవిడ్ వ్యాప్తి అధికమైనప్పుడు, మార్చి 27న PM CARES ఫండ్ ఏర్పాటు చేశారు., ఆ నిధి ప్రారంభ కార్పస్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు 2.25 లక్షలు అందించారని ఒక అధికారి తెలిపారు
ఇంతకుముందు కూడా కుంభమేళాలోని పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం మోడీ గారు తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి 21 లక్షలను కార్పస్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు.
ఇవే కాదు.. తనకు అవార్డుల ద్వారా వచ్చిన మొత్తాల్ని మరియు అనేక సందర్భాల్లో వచ్చిన బహుమతులను వేలం వేసి, కోట్ల రూపాయల మొత్తాలను విరాళాలుగా అందించారు.