ఉగాది పర్వదినం సందర్భంగా కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్(వెంకటాపురం) గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మరియు జాతర మహోత్సవంలో పాల్గొన్నాను.
నాతో పాటు భాజపా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, బాల్కొండ నియోజకవర్గ నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.