Published On 13 Apr, 2021
BJP Karyakartas Celebrated The Arrival Of Kisan Rail In Jagtial
BJP karyakartas celebrated the arrival of Kisan Rail in Jagtial  - Dharmapuri Arvind

సబ్సిడీ ధరకు మామిడి రైతులకు ఢిల్లీకి రైలు రవాణా సౌకర్యం కల్పించిన నరేంద్రమోడీ గారికి బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు పుష్పాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు.

Related Posts