Published On 12 Apr, 2021
Arvind Dharmapuri Foundation Has Saved 150 Children So Far

నా పెద్ద కుమారుడు సమన్యు వల్ల 2013 లో మొదలు పెట్టిన అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 150 పసిప్రాణాలు కాపాడడం భగవంతుడిచ్చిన అవకాశంగా నమ్ముతూ, నా చిన్నకుమారుడు జన్మదినాన ఈ వీడియో ద్వారా ఫౌండేషన్ ప్రయాణాన్ని, సంకల్పాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది.

Related Posts