సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారితో ఈ రోజు భేటీ అయ్యాను. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని పెండింగ్ పనులపై ఆయనతో చర్చించడం జరిగింది. భేటీ వివరాలు రేపు ప్రెస్మీట్లో వివరిస్తాను.
India’s Unshakable Resolve Against Terrorism
Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm...