మన ప్రధాని ఖాదీని ప్రాచుర్యంలోకి తెచ్చి, విస్తృతంగా ప్రచారం చేశారు.
“వోకల్ ఫర్ లోకల్” ని ప్రోత్సహించడానికి మరియు ఖాదీ కొనుగోలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావడానికి చేసిన ఈ ప్రయత్నాలు కార్యరూపం దాల్చి, నేడు KVIC 1.15 లక్షల కోట్ల భారీ టర్నోవర్‌ని సాధించి లక్షలాది మంది చిన్న రైతులు మరియు వ్యాపారులకు సహాయం చేస్తుంది..