నేను నిరసన తెలపకుండా ఆపాలని KCR విశ్వ ప్రయత్నాలు చేశారు. Bandi Sanjay Kumar గారి కార్యాలయంలోకి చొరబడిన తర్వాత పోలీసులు వారిపై దాడి చేశారు.
తెలంగాణలో విపరీతమైన అవినీతి ఉంది & ప్రాజెక్టులు KCR కు ATM లుగా మారాయి.
తెలంగాణలో అప్రజాస్వామిక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో రెండ్రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య హత్యే.
రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశ, కుటుంబ పాలన సాగుతోంది. శాంతియుత పద్ధతుల్లో ప్రజలు, ఉద్యోగుల తరఫున పోరాటం చేస్తాం.
జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు కేసీఆర్.
హుజురాబాద్ ఫలితాలతో కేసీఆర్ కు మెంటల్ బ్యాలెన్సు తప్పింది.