Published On 1 Apr, 2021
Inspected The Covid Vaccination Center At Gautam Nagar In Nizamabad City – Dharmapuri Arvind
nizamabad mp dharmapuri arvind

నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ లో ఉన్న కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ని ఈరోజు పరిశీలించి, ప్రజలకు అందుతున్న వ్యాక్సినేషన్ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. నాతో పాటు జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి గారు , పట్టణ అధ్యక్షులు పంచరెడ్డి లింగం గారు మరియు భాజపా కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts