బోధన్ బీజేపీ పార్టీ ఆఫీసులో కోయ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బస్వాలక్ష్మి నర్సయ్య గారి చేతుల మీదుగా కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కరపత్రాల ఆవిష్కరణ.
నందిపేట్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ పై అవగాహన కరపత్రాలని బీజేపీ జిల్లా జనరల్ సెక్రెటరీ జీవీ నరసింహారెడ్డి గార్ల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
రాష్ట్ర బిసి మోర్చా ఉప అధ్యక్షులు మారంపల్లి గంగన్న గారు, జిల్లా కిసాన్ మోర్చా ఉప అధ్యక్షులు సంజీవ్ గారు మండల అధ్యక్షులు రాజన్న గారు, విరేశం గారు,జిల్లా బీజేవైయమ్ ఉప అధ్యక్షులు నాగ సురేష్ గారు,బజ్జు గారు,గంగా రెడ్డి గారు,బిజెవైఎం మండల అధ్యక్షులు శ్రీకాంత్ గారు,నందిపేట్ నాయకులు, కార్యకర్తలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.