Published On 3 Apr, 2021
A Protest Was Held In Front Of The District Collectorate By BJYM
bjp protest district collectorate - dharmapuri arvind

భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు భారతీయ జనతా యువమోర్చా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మరియు ప్రవేట్ టీచర్లను ఆదుకోవాలని జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

Related Posts