ఈ రోజు భారతీయ జనతాపార్టీ ఆర్మూర్ మండల శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి దేగo గ్రామంలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహ రెడ్డి గారు మరియు ఆర్మూర్ కొవిడ్ కన్వీనర్ ద్యాగ ఉదయ్, మరియు ఆర్మూర్ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి , NYKS మెంబర్ అమ్దాపూర్ రాజేష్,గోవింద్ పేట్ MPTC రాజు కుమార్, ఆర్మూర్ మండల ప్రధాన కార్యదర్శులు వినోద్, రవిగౌడ్,మండల ఉపాధ్యక్షులు రాజేందర్,ఈదన్న,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నర్సారెడ్డి,జిల్లా బీసీ ఉపాధ్యక్షులు సురేష్,బీజేవైయం మండల అధ్యక్షులు నరేష్ చారి,మండల బీసీ ఉపాధ్యక్షులు ప్రణీత్ గౌడ్,సుశాంత్ గౌడ్, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.