రక్షణ రంగంలో దిగుమతులు నిషేధించిన 101 పరికరాలను, Atma Nirbhar Bharat ద్వారా దేశీయంగా తయారుచేయడానికి మనం సృష్టించుకున్న అవకాశం.
ఈ చర్య మన ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతుంది, కొత్త ఉపాధిని కలిగిస్తుంది, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది మరియు భారతదేశంలో తయారు చేయబడుతున్న ఉత్పత్తులను భారతదేశంలో వినియోగించటానికి హామీ ఇస్తుంది.