జక్రాన్ పల్లి ‘పసుపు రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ’ (FPO) JMKPMకి చెందిన పసుపు రైతులు శ్రీ పట్కూరి తిరుపతి రెడ్డి గారు, శ్రీ పుప్పాల నాగేశ్వర్ గారు, శ్రీ గడ్డం లక్పతి గారు, శ్రీ గడ్డం శ్రీనివాస్ గారు, శ్రీ కోలి రాజు గారు ఈ రోజు ఢిల్లీలో నన్ను కలవడం జరిగింది. నా నివాసంలో, వారందరితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషం కలిగించింది.
