పోలాండ్ నుండి వచ్చిన 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్.
నెదర్లాండ్స్ నుండి వచ్చిన 449 వెంటిలేటర్లు, 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మరియు ఇతర వైద్య సామాగ్రి.
600 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ , 50 వెంటిలేటర్లు మరియు ఇతర వైద్య సామాగ్రిని రవాణా చేసిన స్విట్జర్లాండ్.