ఈ ఖరీఫ్ లో పండిన ధాన్యం మొత్తం వెంటనే రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేయాలి..
ధాన్యం మీద అయ్యా కొడుకుల స్మగ్లింగ్ వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి.
యాసంగిలో ధాన్యం విరగడం వల్ల కలిగే నష్టానికి బీజేపీ పాలిత రాష్ట్రాలలోగా రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్.