వ్యవసాయం మీద కనీస జ్ఞానం లేని టిఆర్ఎస్ ఎంపిల్లారా.. రాజీనామాలు చేస్తామనడం కాదు చేసి చూపించండి.. మీ సంగతి సరే.. కనీసం సిరిసిళ్లల కేటీఆర్ కూడా గెలవడు.
ప్రభుత్వ సెంటర్లో దొంగ తూకంతో రైతులను దోచుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నరు.
తక్షణమే వరి కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నా.
రైతులకు కిలో కూడా తరుగు పోకుండా చూడాల్సిన బాధ్యత టీఆర్ఎస్ నాయకులదే.