Published On 21 Dec, 2020
AP Farmer Gets Record Rs 37,000 Per Quintal For Chilli At Byadagi
AP farmer gets record Rs 37,000 a quintal for chilli at Byadagi - Dharmapuri arvind

అనంతపురం జిల్లా ఆవులదత్త గ్రామానికి చెందిన మిర్చి రైతు గుళ్ళేప్ప తన పంటను సంప్రదాయంగా గుంటూరు మిర్చి యార్డుకు కాకుండా ఈసారి కర్ణాటకకు చెందిన బైడగి మిర్చి మార్కెట్ కు తీసుకువెళ్లారు. అక్కడ క్వింటాల్ ₹37000కు కిషోర్ & కంపెనీకు అమ్మారు.

Related Posts