‘జై శ్రీ రామ్’ బెంగాల్‌లో సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేక నినాదం.
TMC పాలనలో బెంగాల్‌లో పరిస్థితి మరింత దిగజారింది.
ఇటీవల ఒక TMC నాయకుడు మాట్లాడుతూ 30% ముస్లింలు కలిస్తే 3 పాకిస్తాన్ లు ఏర్పడతాయని అన్నాడు.
ఎవరు విషాన్ని వ్యాపిస్తున్నారో ఇప్పుడు మీరు నాకు చెప్పండి? — శ్రీ అమిత్ షా గారు