Published On 26 Mar, 2021
PM Shri Narendra Modi ji Shared An Inspiring Story Of Tirupati BJP MP Candidate Smt Ratna prabha ji
dharmapuri arvind

3 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, తిరుపతి BJP పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ గారు చేసిన ఒక మంచి కార్యం గూర్చి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ఇలా చెప్పారు :

“ఆవిడ ఆఫీసర్ గా ఉన్న సమయంలో గొర్రెలు మేపుతున్న ఒక పిల్లవాడిని పాఠశాలలో చేర్పించింది. 27 సంవత్సరాల తర్వాత ఆ పాఠశాల వైపు వెళ్ళిన ఆమెను చూసి నమస్కరించిన ఒక పోలీస్, ఆరోజు పాఠశాలలో చేర్పించినది నన్నే అని చెప్పగా ఆమె ఎంతగానో సంతోషించి, ఆ విషయం గురించి ట్వీట్ చేసింది.

”ఇలాంటి ఉత్తమమైన వ్యక్తిత్వం, విధి నిర్వహణలో అంకిత భావం, ముఖ్యంగా యువత,మహిళా సాధికారత మీద అద్భుతమైన ఆలోచనా విధానం కలిగినటువంటి వ్యక్తిని తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా BJP ఎంపిక చేయడం సంతోషంగా ఉంది.

Related Posts