ప్రజలు, రైతులు, పాత్రికేయులు, ఉద్యమకారులతో సహా, సబ్బండ వర్గాల వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి నిరసనగా TRS పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు సమర్పించిన.
శ్రీ కంచెట్టి గంగాధర్ మాజీ మున్సిపల్ చైర్మన్, ఆర్మూర్ శ్రీ యామాద్రి భాస్కర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఆర్మూర్.