నిజామాబాద్ జిల్లాలోని వేల్‌పూర్‌లో స్పైసెస్ పార్కును స్థాపించడానికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) ను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది మరియు త్వరలో దీనిని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్ స్కీమ్ (TIES) కింద సమర్పించనుంది.
స్పైసెస్ బోర్డు చైర్మన్, D.సతియాన్ గారు తెలంగాణా ప్రభుత్వ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారికి జనవరి 2021లో ఇదే విషయమై లేఖ రాశారు.