బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు BJP అస్సాం రాష్ట్ర ఇన్ ఛార్జ్, శ్రీ బైజయంత్ పాండా గారిని మర్యాదపూర్వకంగా కలిసాం. జగిత్యాల జిల్లా అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణ గారు మరియు Dr. మల్లికార్జున్ రెడ్డి గారు కూడా ఉన్నారు.
అస్సాంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు శుభాకాంక్షలు తెలియజేసాం.