కాంగ్రెస్ పాలనలో దళారుల వ్యవస్థ కారణంగా వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందడం లేదు.
కేంద్రం విడుదల చేసిన రూపాయితో కేవలం 15 పైసలు మాత్రమే చేరే దుస్థితిలో దేశం ఉండేది.
కానీ మన మోదీ వచ్చాక పథకాలను ఆధార్ తో అనుసంధానం చేసి, DBT చేస్తుండటం కారణంగా ప్రజలకు పథకాలు నేరుగా అందడం మొదలయింది.
అందుకే మరోసారి మన మోదీ సర్కార్.
