Published On 24 Apr, 2021
తెరాస పాలనపై తరుణ్ ఛుగ్ ఛార్జ్ షీట్ రిలీజ్
dharmapuri arvind

ఛార్జ్ షీట్ కే ఆసాంతం తడిచిపోయిన గులాబీ గూండాలు 2023లో తెలంగాణ ప్రజలు ఏశే శిక్షకు సిద్ధంగా ఉండండి !

TRS దొంగల మీద ఛార్జి షీట్ విడుదల చేస్తే BJP కార్యకర్తలపై దాడి చేసిన TRS గుండాలు!

BJP రాష్ట్ర ఇన్ – ఛార్జ్ శ్రీ తరుణ్ ఛుగ్ గారి ప్రచారాన్ని అడ్డుకుని ఈ దాడి చేస్తుంటే పోలీసోళ్ళు దగ్గరుండి మరీ ప్రేక్షక పాత్రను పోషించిండ్రు !

Related Posts