దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆక్సీజన్ ఉత్పత్తిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారు.
ఈ సమావేశం లో ఆర్ఐఎల్ సిఎమ్ డి శ్రీ ముకేశ్ అంబాని, ఎస్ఎఐఎల్ చైర్ పర్సన్ శ్రీమతి సోమ మండల్, జెఎస్ డబ్ల్యు కు చెందిన శ్రీ సజ్జన్ జిందల్, టాటా స్టీల్ కు చెందిన శ్రీ నరేంద్రన్, జెఎస్ పిఎల్ కు చెందిన శ్రీ నవీన్ జిందల్, ఎఎమ్ఎన్ఎస్ కు చెందిన శ్రీ దిలీప్ ఊమెన్, లిండే కు చెందిన శ్రీ ఎమ్. బనర్జీ, ఐనాక్స్ కు చెందిన శ్రీ సిద్ధార్థ్ జైన్, ఎయర్ వాటర్ జమ్ శెద్ పుర్ ఎమ్ డి శ్రీ నోరియో శిబుయ, నేశనల్ ఆక్సీజన్ లిమిటెడ్ కు చెందిన శ్రీ రాజేశ్ కుమార్ శరాఫ్, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గేసెస్ మేన్యుఫాక్చరర్స్ అసోసియేశన్ అధ్యక్షుడు శ్రీ సాకేత్ టికూ లు పాల్గొన్నారు.