పోలీసు శాఖలో రెట్టింపైన మహిళల సంఖ్య.
“మహిళా పోలీసుల సంఖ్య పెరగడం సమాజంలో ఒక సానుకూల దృక్పధాన్ని సృష్టిస్తుంది.
పాఠశాలలు మొదలయ్యాక, మహిళా పోలీసులను వారి చుట్టూ ఉన్న పాఠశాలల్ని సందర్శించి ఆడ పిల్లలతో మాట్లాడవలసిందిగా, ఒక కొత్త దిశాని వారికి చూపించాలని కోరుతున్నాను.”