“అపాయంలో ఉన్న జీవితాన్ని కాపాడటం ధర్మం యొక్క మూలం”, అని మహాభారతం నుండి ఉటంకిస్తూ, Economic Survey 2021 కోవిడ్ మహమ్మారిపై భారత్ చూపిన విధాన ప్రతిస్పందనను వివరించింది.
భారత్ యొక్క ప్రయత్నాలు జీవితాలను మరియు జీవనోపాధిని కాపాడటంపై దృష్టి సారించాయి & దీర్ఘకాలిక లాభం కోసం స్వల్పకాలిక కష్టాన్ని తీసుకున్నాయి.