
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పై వరి సేకరణ కోసం 41,084 మంది రైతులకు రూ.1000 కోట్లకు పైగా చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది.
2020-21 సంవత్సరానికి వరి సేకరించే రాష్ట్రాలలో సేకరణ ప్రారంభమైందని వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.