Published On 7 Jul, 2021
Record-Breaking Crop Collections From Farmers Even During The Corona Crisis
dharmapuri arvind

కరోనా సంక్షోభంలో కూడా రైతుల నుండి కొనసాగుతున్న రికార్డ్ స్థాయి పంట సేకరణలు.

రబీ మార్కెటింగ్ సీజన్ 2021-22 లో 433.24 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను రికార్డు స్థాయిలో సేకరించారు, అంతకుముందు సెషన్లో ఇది 389.93 లక్షల మెట్రిక్ టన్నులు.

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 లో 862.01 లక్షల మెట్రిక్ టన్నుల వరి రికార్డు సేకరణ జరిగింది



			

Related Posts