Published On 26 Sep, 2021
PM Modi To Bring Home 157 Artefacts & Antiquities From The US
pm modi - Dharmapuri arvind

మన ప్రాచీన నాగరికత వైభవాన్ని ప్రతిబింబించే మన దేశానికి చెందిన కళాఖండాలను స్వదేశానికి రప్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అమెరికా నుండి 157 కళాఖండాలు & పురాతన వస్తువులను గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వదేశానికి తీసుకురానున్నారు.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అమెరికా కళాఖండాలు & పురాతన వస్తువులను అందజేసింది.

కళాఖండాలలో హిందూ మతం, బౌద్ధమతం & జైన మతానికి సంబంధించిన సాంస్కృతిక పురాతన వస్తువులు & బొమ్మలు ఉన్నాయి.

Related Posts