Published On 19 Mar, 2021
PM Modi Replying To Letter Written By Farmer From Nainital
Dharmapuri Arvind

రైతుకి ప్రత్యుత్తరం వ్రాసిన ప్రధాని:

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎమ్‌ఎఫ్‌బివై) ఐదేళ్లు పూర్తయినందుకు ప్రధానిని అభినందిస్తూ నైనిటాల్‌కు చెందిన రైతు ఖీమానంద్ పాండే రాసిన లేఖకు సమాధానమిస్తూ, ఆర్థిక పరిరక్షణలో ఈ పథకం నిరంతరం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. వాతావరణ అనిశ్చితులతో ముడిపడి ఉన్న ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా కష్టపడి పనిచేసే రైతుల ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.

Related Posts