Published On 7 Mar, 2025
Participated In the Telecom Advisory Committee Meeting held at the BSNL Office in Nizamabad

నిజామాబాద్ నగరంలోని BSNL కార్యాలయంలో జరిగిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ హోదాలో పాల్గొన్నాను. నాతోపాటు టెలికాం అడ్వైసరీ కమిటీ సభ్యులు, జీఎం మెంబర్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ జగరాం గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో BSNL అందిస్తున్న సేవలు, ప్రజలు ఎదుర్కొంటున్న నెట్ వర్క్ సమస్యలు తదితర అంశాలపై చర్చించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించాను.


Related Posts