తిరస్కరింపబడతాయని తెలిసీ, కేంద్రీయ నవోదయ విశ్వవిద్యాలయాలకు ప్రైవేట్-ప్రభుత్వ భూములైన నిజాం షుగర్ ఫ్యాక్టరీల భూములు ప్రతిపాదించడం వెనక ఫ్యాక్టరీలను తెరిచే ఉద్దేశం కానీ, నవోదయాలను ప్రారంభించే చిత్తశుద్ధి కానీ కాంగ్రెస్ కు లేదని అర్ధం అయ్యింది.
దీన్ని నిరసిస్తూ, నవోదయాలకు స్థలాలు కేటాయించాలని, షుగర్ ఫ్యాక్టరీలు తెరవాలని ధర్నా చేపట్టిన జగిత్యాల BJP.
