పసుపు దిగుమతులు శాశ్వతంగా ఆపెయ్యాలని, ఎగుమతులపై దృష్టి సారించాలని సంబంధిత కేంద్ర మంత్రులకు ఈరోజు లేఖ రాయడమైనది..
కొన్ని పదార్థాల మత్తులో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ KTR ! దేశం కోసం రోజుకు 20 గంటలు పనిచేసే మోడీ & అమిత్ షా గార్లకు తిననీకి కూడా టైం దొరకదు..ఆ తినే సమయంల ఒక్క 10 సెకండ్లు నీ గురించి, నీ అయ్య గురించి ఆలోచిస్తే చాలు బిడ్డ…,