పంజాబ్ లో మొదలైన DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్స్).
రాజ్‌పురా సమీపంలోని నీలపూర్ గ్రామానికి చెందిన దలీప్ కుమార్ (39), ఒక రైతుగా గత 15 ఏళ్లలో మొదటిసారి ఇంత సంతోషాన్ని పొందానని చెప్పారు.
కారణం అతను రాజ్‌పురా మండిలో విక్రయించిన 171 క్వింటాళ్ల గోధుమలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) గా రూ.1.90 లక్షలు, రూ.1.48 లక్షలు తన బ్యాంకు ఖాతాలోకి క్రెడిట్ అయినట్టు వచ్చిన రెండు టెక్స్ట్ సందేశాలు.