మహారాష్ట్రలో ఘోరం!
నాసిక్ పట్టణంలో గల జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలోని ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ లోకి ఆక్సిజన్ నింపుతుండగా ట్యాంకర్ లీక్ అయి, ఆక్సిజన్ అందక మృతి చెందిన 22 మంది(ఇప్పటివరకు అందిన సమాచారం) COVID వ్యాధి గ్రస్తులు.
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.