మా తుఝే సలాం !
దేశంలోని మూడవ అత్యున్నత ధైర్య పురస్కారం అయిన ‘శౌర్య చక్ర’ ప్రదానం చేసే సమయంలో కన్నీళ్లను ఆపుకోలేకపోయిన జమ్మూ కాశ్మీర్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ స్వర్గీయ బిలాల్ అహ్మద్ మాగ్రే మాతృమూర్తి.
బిలాల్ అహ్మద్, 2019లో బారాముల్లాలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ సమయంలో టెర్రరిస్టుల నుండి పౌరులను రక్షించడంలో అత్యంత ధైర్య సాహసాల్ని ప్రదర్శించారు.