Published On 8 Nov, 2021
KCR కి మతి భ్రమించిందా? లేక మతిమరపు వచ్చిందా! : Dharmapuri Arvind

KCR కి మతి భ్రమించిందా? లేక మతిమరపు వచ్చిందా లేక నటిస్తుండ?

మేమెన్నడూ ఇంధన ధరలు పెంచలేదని పచ్చి అబద్దం ఆడిండు..

ఈ G.O ఒక్కసారి కళ్ళు పెద్దగా చేస్కొని చూడు కెసిఆర్.. 2015 ల నీ ప్రభుత్వం పెంచిన ధరలు..

కాబట్టి మతి భ్రమించినా, మతి మరపు వచ్చినా నువ్వు ముఖ్యమంత్రి బాధ్యతకు అనర్హుడివి.. !

ఇంధనం ధరన్నా తగ్గించు లేదా ఎంబడే ఆ స్థానం నుండి దిగిపో ..

mp arvind comments on cm kcr

Related Posts