Published On 10 Nov, 2021
Congratulations To Shri Chinthala Venkat Reddy From Telangana For Getting The Prestigious Padma Shri award: MP Dharmapuri Arvind

సేంద్రియ వ్యవసాయంలో కృషికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును పొందినందుకు తెలంగాణకు చెందిన శ్రీ చింతల వెంకట్ రెడ్డి గారికి అభినందనలు.

వెంకట్ రెడ్డి గారు వరి, గోధుమల్లో వివిధ రకాల సేంద్రియ వ్యవసాయ పద్దతుల ద్వారా విటమిన్ డీ తో కూడిన కొత్త వంగడాలను సృష్టించారు.

dharmapuri arvind

Related Posts